హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

50చూసినవారు
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
‘హిందూ వివాహం అంటే ఆటపాటలు.. విందు భోజనాలు కాదు.. అదొక పవిత్ర మతపరమైన ప్రక్రియ’ అని సుప్రీంకోర్టు తెలిపింది. హిందూ వివాహం అనేది సప్తపది (అగ్నిచుట్టూ ఏడు అడుగులు నడిచే ప్రక్రియ)తో ముడిపడి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఆచారం ప్రకారం వివాహం జరగకుండానే పైలెట్ల జంట విడాకులు కోరిన కేసులో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది.

సంబంధిత పోస్ట్