గుక్కెడు మంచి నీటి కోసం పోలీసుల కష్టాలు (వీడియో)

1537చూసినవారు
మహారాష్ట్రలోని వాషీమ్ జిల్లాలో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం వందలాది మంది పోలీసులను భద్రతకు నియమించారు. అయితే, విధుల్లో ఉన్న పోలీసులకు తాగడానికి సరిపడినంత నీరు లేకపోవడంతో లీక్ అవుతున్న పైపు నుండి నీటిని పట్టుకొని తాగుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్