పట్టపగలు క్యాబ్ డ్రైవర్‌పై తుఫాకీతో దాడి (వీడియో)

70చూసినవారు
యూపీలోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ భారత షూటర్ తన కారును ఢీ కొట్టాడనే కోపంతో విచక్షణ కోల్పోయి ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశారు. తన లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో సదరు షూటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ పై షూటర్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :