AP; ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. భవిష్యత్ లో ఏ పార్టీలో చేరాను అని పేర్కొన్నారు. ఇకపై న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని జీవీ రెడ్డి తెలిపారు. వ్యక్తి గత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.