మహిళలపై పెరుగుతున్న దారుణాలు

73చూసినవారు
మహిళలపై పెరుగుతున్న దారుణాలు
ప్రకృతిలో ఏ జీవి కూడా కారణం లేకుండా మరొక జీవిపై దాడి చేయదు. క్రూర మృగాలు కూడా ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే వేటాడుతాయి. ఆకలి లేనప్పుడు పక్కనుంచి పోతున్న చిన్న చిన్న జంతువులను కూడా ఏమీ చేయవు. కానీ మెదడు బాగా అభివృద్ధి చెందిన, జ్ఞానం పొందిన మనిషి మాత్రం కేవలం తన స్వార్థం కోసం, తాత్కాలిక సంతోషం కోసం ఎంతటి హింసకైనా పాల్పడుతున్నాడు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరినీ విడిచిపెట్టడం లేదు.

సంబంధిత పోస్ట్