ఈ జిల్లాల్లో వడగండ్ల వానలు

57680చూసినవారు
ఈ జిల్లాల్లో వడగండ్ల వానలు
తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేటి నుంచి వారం రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్