జైలర్ సీక్వెల్ కోసం టైటిల్ ఫిక్స్

71చూసినవారు
జైలర్ సీక్వెల్ కోసం టైటిల్ ఫిక్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి గతేడాది విడుద‌లైన‌ ‘జైలర్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం ‘జైలర్’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. దీని టైటిల్‌ను తాజాగా ఫిక్స్ చేశారట మేకర్స్. ఇక ఈ సీక్వెల్‌కు ‘హుకుమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్