VIDEO: ‘వామ్మో.. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా!

540చూసినవారు
కొందరు పాములను పట్టడంలో ఎంతో అనుభవం కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు పాములు కూడా కంటికి కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతుంటాయి. అయినా స్నేక్ క్యాచర్లు వాటిని ఎంతో తెలివిగా పట్టేస్తుంటారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. స్విమ్మింగ్ ఫూల్లో దూరిన పామును.. ఓ యువతి ఎంతో తెలివిగా పట్టుకోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్