ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలి

73చూసినవారు
ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలి
బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హిజా మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో ముస్లింలు వలసలు ఎక్కువగా వెళ్తారు. ముస్లీంలంతా తమ జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలనే నియమం ఉంది. అది కూడా కష్టపడి సంపాదించిన సొమ్ముతో, ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా, రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నదే బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్