ఎవరి పిచ్చి వారికి ఆనందం: సజ్జనార్ (Video)

582చూసినవారు
TGSRTC MD వీసీ.సజ్జనార్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన మరో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు నడుస్తుండగానే డ్రైవింగ్ సీటులోంచి బయటకు వచ్చి.. కారుపై ఎక్కాడు. దీనిపై సజ్జనార్ స్పందిస్తూ.. ‘ఎవరి పిచ్చి వారికి ఆనందం. కొందరికి వేపకాయంత వెర్రి ఉంటే.. మరికొందరికి తాటికాయంత ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి’ అని అన్నారు.

ట్యాగ్స్ :