కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞాన్ ధార పేరుతో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి పూర్తి పెన్షన్ అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.10,579 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు.