చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన హరీష్ రావు

52చూసినవారు
చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన హరీష్ రావు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది చీకటి ఒప్పందమని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో హరీష్ రావు సమావేశమయ్యారు. బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టిందని అన్నారు. కరీంనగర్, మెదక్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థులు డమ్మీలేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్