వేసవిలో పచ్చి మామిడి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

577చూసినవారు
వేసవిలో పచ్చి మామిడి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పచ్చి మామిడిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోఫిలియా, రక్తహీనత వంటి ప్రమాదాలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. పచ్చి మామిడిలో కెరోటినాయిడ్స్‌ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగుపడేలా సహాయపడుతుంది. వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుడా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్