నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష ప్రోత్సాహకం.. ఎక్కడంటే

51చూసినవారు
నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష ప్రోత్సాహకం.. ఎక్కడంటే
యువ బ్రహ్మాణ దంపతులు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష ప్రోత్సాహకంగా అందించనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బోర్డు సోమవారం ప్రకటించింది. ‘మతోన్మాదులు పెరిగిపోతున్నారు. మనం మన ఫ్యామిలీలపై దృష్టి పెట్టడం ఆపేశాం. యువత స్థిరపడి కేవలం ఒక చిన్నారితో సరిపెడుతున్నారు. ఇదే సమస్మాత్మకంగా మారింది. మీరు కనీసం నలుగురిని కనండి’ అని బోర్డు అధికారి పండిత్ విష్ణు రజోరియా సూచించారు.

సంబంధిత పోస్ట్