మహిళ జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు (వీడియో)

1593చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. చేతి పంపుతో నీళ్లు నింపుకోవడానికి వచ్చిన మహిళను అడ్డుకొని ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేశాడు. ఫత్తేపూర్ జిల్లాలోని కిషన్ పూర్ గ్రామంలో ఓ మహిళ ప్రభుత్వానికి చెందిన చేతి పంపు వద్ద నీళ్లు నింపుకోవడానికి వెళ్లింది. నీళ్లు పట్టుకోవడానికి వీళ్లేందంటూ అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ మహిళపై దాడికి దిగాడు. ఓ మహిళ అని చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళుతూ.. దారుణంగా ప్రవర్తించాడు.

సంబంధిత పోస్ట్