శృంగారంలో పీక్స్ చేరాలనుకున్నాడు.. చివరికి..

11684చూసినవారు
శృంగారంలో పీక్స్ చేరాలనుకున్నాడు.. చివరికి..
ప్రతీ ఒక్కరూ కూడా శృంగారంలో పీక్స్‌కు చేరాలని తహతహలాడుతుంటారు. కానీ 73 ఏళ్ల ఆస్ట్రేలియన్ వ్యక్తి లైంగిక సంతృప్తిని పొందేందుకు తన పురుషాంగంలోకి ఏకంగా మూడు బటన్-స్టైల్ బ్యాటరీలను జొప్పించుకున్నాడు. కట్ చేస్తే..! అవి ప్రైవేట్ పార్టులోకి ఇరుక్కుపోవడంతో చేసేదేమీలేక ఆస్పత్రిలో చేరాడు. కేవలం రెండు గంటల్లోనే ఆ బ్యాటరీలు తుప్పు పట్టి.. దాని ద్వారా శరీర కణజాలం దెబ్బతింటుందని భావించిన డాక్టర్లు అతి కష్టం మీద ఆ బ్యాటరీలను తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్