అశ్విన్‌కి టికెట్లు దొరకడం లేదట!

67చూసినవారు
అశ్విన్‌కి టికెట్లు దొరకడం లేదట!
టీమిండియా వెటరన్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్‌కి ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదట. ఈ నెల 22వ తేదీన తొలి మ్యాచ్‌లో CSK-RCB జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని తన పిల్లలు కోరుకుంటున్నట్లు అశ్విన్ ట్వీట్ చేశారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్స్ దొరకలేదని, CSK సాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్