భార్య గర్భవతి అని మరదలు కావాలన్నాడు.. చివరకి?

219365చూసినవారు
భార్య గర్భవతి అని మరదలు కావాలన్నాడు.. చివరకి?
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి యువకుడితో స్నేహం చేసి..ప్రేమలో పడింది. వారిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆమె గర్భవతి అయింది. భార్య గర్భవతి కావడంతో భర్త ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత ఓ రోజు భార్యతో మాట్లాడుతూ.. తన చెల్లెలి (మరదలు)తో శారీరక సంబంధం పెట్టుకుంటానని, అప్పుడే నిన్ను భార్యగా స్వీకరిస్తానని షరతు పెట్టాడు. భార్య ఒప్పుకోలేదని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పారిపోయాడు. దీంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్