హనుమాన్ ఆలయానికి ఎస్కలేటర్.. ఎక్కడంటే?

59చూసినవారు
హనుమాన్ ఆలయానికి ఎస్కలేటర్.. ఎక్కడంటే?
హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లాలో 8048 అడుగుల ఎత్తులో జాఖూ ఆలయం ఉంది. ఇక్కడ 108 అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేశారు. సంజీవని కోసం బయలుదేరిన ఆంజనేయుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా స్థానికులు చెబుతారు. తాజాగా ఈ ఆలయంలో 4 ఎస్కలేటర్లను నిర్మించారు. ఎస్కలేటర్ ప్రయాణించే మార్గంలోనే రామాయణ ఘట్టాలను తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్