భారీ వరదలు.. కొట్టుకుపోతున్న కార్లు (వీడియో)

5384చూసినవారు
తుఫాను కారణంగా బ్రెజిల్‌లో చాలా మంది చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. రియో డి జనీరో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలలో కనీసం 10 మంది మరణించారు. పెట్రోపోలిస్ పట్టణంలో వర్షం కారణంగా ఓ ఇల్లు కూలి నలుగురు మృతి చెందారు. శాంటా క్రూజ్ డి సెరాలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది చనిపోయారు. భారీ వరదల కారణంగా రోడ్లపై పార్క్ చేసిన ఇళ్లు, కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి.

ట్యాగ్స్ :