భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు

53చూసినవారు
భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి వరదలు ముంచెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వాహనాలు మొత్తం బురదలో కూరుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్