నవంబర్ 14 వరకు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: IMD

62చూసినవారు
నవంబర్ 14 వరకు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: IMD
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 14 వరకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించింది. దీంతో కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్