పెరుగులో జీలకర్ర వేసుకొని తింటే..

50చూసినవారు
పెరుగులో జీలకర్ర వేసుకొని తింటే..
మలబద్దకం సమస్యకు పెరుగు, జీలకర్ర చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వీటిలో ఉంటే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుప్పుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలకు కూడా ఇది దివ్యౌషధం. బరువు తగ్గాలనుకునే వారు కూడా పెరుగు, జీలకర్రను కలిపి తీసుకోవాలి. పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా ఇది ఒక వరంలాంటిది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్