హైదరాబాద్ లో భారీ వర్షం

68చూసినవారు
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండగా ఉండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, లక్డీకపూల్ లో వర్షం పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్