హీరో రామ్‌తో త్రివిక్రమ్ సినిమా?

72చూసినవారు
హీరో రామ్‌తో త్రివిక్రమ్ సినిమా?
త్రివిక్రమ్, హీరో రామ్ పోతినేని కాంబోలో స్రవంతి రవికిశోర్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ పుష్ప-2, అట్లీతో చేసే ప్రాజెక్టుతో బన్నీ బిజీగా ఉన్నారు. దీంతో ఆ లోపు రామ్‌తో మూవీ చేసేందుకు ఓ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’లో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్