చంద్రబాబు ఓటమి ఖాయం: పెద్దిరెడ్డి

66చూసినవారు
చంద్రబాబు ఓటమి ఖాయం: పెద్దిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి కుప్పంలో ఓడిపోవడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో చంద్రబాబు గెలిచారని తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం అక్కడ వైసీపీ తరపున పోటీ చేసిన భరత్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కాగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఆరోజు ఏం జరుగుతుందోనని ఓటర్లలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్