హైదరాబాద్ లో భారీ వర్షం (వీడియో)

54చూసినవారు
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. కాసేపటి క్రితం కారుమబ్బులు కమ్ముకోగా.. ప్రస్తుతం కుండపోత పడుతోంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మీ ఏరియాలో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి.