భారీగా పెరిగిన చికెన్ ధరలు

57చూసినవారు
భారీగా పెరిగిన చికెన్ ధరలు
మాంసాహార ప్రియులకు చేదువార్త. ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ.300 పలుకుతోంది. స్కిన్‌లెస్ చికెన్ రూ.320 వరకూ విక్రయిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తదితర కారణాల వల్ల చికెన్ ధరలు పెరిగాయని ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.