2100 నాటికి కనుమరుగయ్యే నగరాలివీ!

53చూసినవారు
2100 నాటికి కనుమరుగయ్యే నగరాలివీ!
భూతాపం, వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో 2100 నాటికి ప్రపంచ్యాప్తంగా సముద్రతీరం వెంట ఉన్న కొన్ని నగరాలు మునిగిపోతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. వాటిలో జకర్తా(ఇండోనేషియా), లాగోస్(నైజీరియా), అమెరికాలోని హ్యూస్టన్, న్యూఓర్లీన్స్, వర్జినీయా బీచ్, మియామి, వెనీస్(ఇటలీ), బ్యాంకాక్(థాయ్‌లాండ్), రోటర్డామ్(నెదర్లాండ్స్), అలెగ్జాండ్రియా(ఈజిప్ట్) టాప్-10లో ఉన్నాయి.

ట్యాగ్స్ :