సీఎం రేవంత్‌‌తో బాలకృష్ణ భేటీ

77చూసినవారు
సీఎం రేవంత్‌‌తో బాలకృష్ణ భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ సహా పలు అంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్