భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు

78చూసినవారు
భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి తిరువళ్లూరులో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో పొన్నేరి రైల్వే సబ్‌వేతో పాటు నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ప్రాంతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఉన్నతాధికారులతో సిఎం సమావేశం నిర్వహించారు. వరద ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్