తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది: IMD

51చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది: IMD
తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌ ముగిసినట్లు పేర్కొంది. ఈ సీజన్‌లో సాధారణం కంటే 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్