చెన్నైలో భారీ వర్షాలు.. ఫ్లై ఓవర్ పై కార్ల పార్కింగ్(వీడియో)

56చూసినవారు
భారీ వర్షాల కారణంగా తమిళనాడు అతలాకుతలం అవుతోంది. నార్త్ చెన్నైలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతులో చెత్తతో నిండిన మురికి నీరు చేరింది. ఆ నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు వెలచ్చేరి ఫ్లై ఓవర్ పై పలువురు వాహనదారులు తమ కార్లను పార్కింగ్ చేశారు. వరదల్లో కార్లు కొట్టుకుపోకుండా ఇలా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో విజయవాడలో వచ్చిన వరదలలో కార్లు కొట్టుకుపోయిన విషయం తెలిసందే.

సంబంధిత పోస్ట్