భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్ (VIDEO)

50చూసినవారు
తమిళనాడులో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల రోడ్డు, నివాస ప్రాంతాలు మోకాళ్లలోతు నీటితో మునిగి ఉన్నాయి. దీంతో పలు రైళ్తు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్త చర్యగా చెన్నై, చెంగల్‌పేట, తిరువలూరు, కాంచీపురం జిల్లాల్లో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్