భారీ ఎండలు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరిక!

602చూసినవారు
భారీ ఎండలు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరిక!
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండి పోతున్నాయని తెలిపింది. బీహార్‌లో సైతం తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాలో ఎండలు భారీగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్