ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం(వీడియో)

77చూసినవారు
ఇజ్రాయెల్ పై ఇరాన్ మద్దతుగల హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది. దాదాపు 50కుపైగా రాకెట్లతో ఆ దేశంపై విరుచుకుపడింది. కాగా రాకెట్ల దాడిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు అమెరికా సాయం చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల హెజ్బొల్లా జరిపిన రాకెట్ దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్