భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు: ఇస్రో

65చూసినవారు
భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు: ఇస్రో
భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 89 శాతం పెద్ద ఎత్తున విస్తరించాయని, వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయ్యిందని పేర్కొంది. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్