ఏపీలో ఎన్నికల జోరు.. అభ్యర్థుల ఆస్తుల చిట్టా!

4068చూసినవారు
ఏపీలో ఎన్నికల జోరు.. అభ్యర్థుల ఆస్తుల చిట్టా!
ఏపీలో ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతోంది. రోజురోజుకీ నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. ఆస్తుల వివరాలు బయటికొస్తున్నాయి. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లతో ఆస్తుల్లో టాప్‌ ఎవరు? లాస్ట్‌ ఎవరు? ఏపీలో ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆస్తుల వివరాలను తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్