కారు ఢికొని గాల్లోకి ఎగిరిపడ్డాడు(వీడియో)

56చూసినవారు
కారు ఢీకొని ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ కారు ఒక్కసారిగా అతడి వైపు మళ్ళింది. అంతే వేగంతో ఆ పాదాచారుడిని ఢీకొట్టింది. దాంతో అతడు గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని మల్కాపూర్ లో జరిగింది. అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడ్ని బుద్రుక్‌కు చెందిన నామ్‌దేవ్ కవాలేగా గుర్తించారు.
,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్