HOLI: ఈ జాగ్రత్తలు పాటించండి

70చూసినవారు
HOLI: ఈ జాగ్రత్తలు పాటించండి
- రంగులు ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోండి.
- కృత్రిమ రంగులను వాడకుండా సహజ సిద్ధమైన రంగులను పూసుకోండి.
- హోలీ ఆడుకోవడానికి వెళ్లే ముందు శరీరానికి నూనె రాసుకోండి. దీని వల్ల రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు.
- రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించడం బెటర్.
- చెరువులు, కాలువల వద్ద అప్రమత్తంగా ఉండండి.
- జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అటు వైపు వెళ్లకపోవడం మంచిది.

సంబంధిత పోస్ట్