మీ శరీరంలోని మలినాలను వడపోసి రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం నేపథ్యంలో ఈ ఏడాది ఓ నినాదంతో వచ్చింది. 'మీ కిడ్నీలు బాగున్నాయా..? ముందస్తుగా గుర్తించండి.. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి' అంటూ సూచిస్తోంది.