కిడ్నీ వ్యాధి లక్షణాలు ఇవే..

85చూసినవారు
కిడ్నీ వ్యాధి లక్షణాలు ఇవే..
నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువ రావడం, కాళ్ల వాపు, శ్వాస ఆడకపోవడం, వికారం, గందరగోళం వంటివి కిడ్నీ వ్యాధికి సంకేతాలు. ఇవి కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో గుర్తించకపోతే పరిస్థితి చేయిదాటి డయాలసిస్ అవసరమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్