రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం

58చూసినవారు
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం
నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీలో భాగంగా త్రిభాష విధానంపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. తమిళనాడు ప్రభుత్వంపై కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం కేంద్రానికి షాక్ ఇచ్చింది. 2025-26 బడ్జెట్‌లో భాగంగా సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా తమిళ చిహ్నంతో నాణాన్ని ముద్రించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్