స్కూటిపై వెళ్తున్న వ్యక్తిపై రెచ్చిపోయిన ఆకతాయిలు (వీడియో)

68చూసినవారు
ఉత్తరప్రదేశ్ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు రోడ్డుపై వర్షపు నీటిలో ఆడుకుంటున్నారు. ఇంతలో ఓ వ్యక్తి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ఆకతాయిలు వారిపై నీళ్లు చల్లి దురుసుగా ప్రవర్తించడంతో బైకు ఒరిగి మహిళ పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్