అండర్ -19 మహిళల ఆసియా కప్ విజేత భారత్‌

78చూసినవారు
అండర్ -19 మహిళల ఆసియా కప్ విజేత భారత్‌
అండర్‌-19 మహిళల ఆసియా కప్‌ను‌ భారత జట్టు గెలుచుకుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన టోర్నీలో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. ఛేజింగ్ లో బంగ్లాదేశ్‌ 76 పరుగులకే కుప్పకూలింది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ట్రోఫీని కైవసం చేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్