పవన్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు

79647చూసినవారు
పవన్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వందల కొద్దీ హామీలు ఇస్తున్నారని, తన వాళ్లనే బీజేపీలోకి పంపించి పోటీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే భీమవరం, అవనిగడ్డలో ఆ పని చేశారని, తాజాగా అనపర్తిలో చేశారన్నారు. భవిష్యత్‌లో పిఠాపురంలో పవన్‌ను తప్పించి వర్మను బరిలో దింపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్