'బంగారుతల్లి'కి ఎంత కష్టం!

80చూసినవారు
'బంగారుతల్లి'కి ఎంత కష్టం!
పట్టణ, నగర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థినులకు మూత్రశాలలు లేక అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల విద్యార్థినులు గోనె బస్తాలతో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు. రాష్ట్రంలో 2వేల హాస్టల్స్ ప్రైవేటు భవనంలో నడుస్తున్నాయి. ఈ భవనాలలో 200 మంది విద్యార్థులకు రెండు బాత్‌రూములు మాత్రమే ఉంటున్నాయి. మరికొన్నిచోట్ల కోడి కూతకన్న ముందే లేచి చెరువులు, వాగులు చెంతకు చేరుతున్నారు. కొందరు విద్యార్థినులు విష సర్పాల కాటుకు గురై చనిపోతున్నారు. మహిళా టీచర్ల బాధలు వర్ణించలేం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్