ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా.. నవ్వించి చంపేస్తారా ఏంటి..?

79చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇద్దరు వ్యక్తులు చిన్న వాగులోకి దిగి మొసలి సడెన్ గా కనపడితే ఎలా.. అన్నట్టుగా ప్రాంక్ చేశారు. ఓ వ్యక్తి ఒడ్డున ఉండి మొసలి బొమ్మను నీటిలో వేసి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తాడు. నీటిలో ఉన్న వ్యక్తుల వైపు వెళ్లేలా చేయడంతో.. అనంతరం నీటిలో వ్యక్తులు భయపడుతూ కేరింతలు పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యి.. నవ్వి చచ్చిపోతే ఎలా అని కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్