ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేయొచ్చంటే?

63చూసినవారు
ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేయొచ్చంటే?
ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలో పోలింగ్ సమయంలో ఉపయోగించే EVMల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం 2 రకాల EVMలను వినియోగిస్తున్నారు. పాత వెర్షన్ EVM (2000-05 మోడల్)లో గరిష్ఠంగా 3,840 ఓట్లు, కొత్త వెర్షన్ EVM (2006 నుంచి వస్తున్న మోడల్)లో గరిష్ఠంగా 2000 ఓట్లను నిల్వ చేయొచ్చు. ఈసీ ప్రకారం కంట్రోల్ యూనిట్లో ఎన్నికల ఫలితాలు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

సంబంధిత పోస్ట్