కంగనా రనౌత్ ఆస్తులు ఎంతంటే?

82చూసినవారు
కంగనా రనౌత్ ఆస్తులు ఎంతంటే?
హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రనౌత్ తన ఆస్తుల వివరాలను ప్రకటించింది. తనకు రూ.91.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది. అందులో రూ.28.73 కోట్ల చర.. రూ.62.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె పేరిట ₹17.38 కోట్ల అప్పు ఉంది. అఫిడవిట్ ప్రకారం ఆమె వద్ద 6 కి. బంగారు, 60 కి. వెండి, ₹3 కోట్లు విలువచేసే వజ్రాభరణాలు ఉన్నాయి. ఆమెపై 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.